Thursday, July 8, 2021

భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 05.05.1962 శనివారం )
ఉషా ఫిలింస్ వారి
దర్శకత్వం: పి. నీలకంఠం
సంగీతం: ఘంటసాల
గీత రచన: ఉషశ్రీ
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, రాజసులోచన, ఎం. ఆర్. రాధ, ఇ.వి. సరోజ

01. కొట్టాలి లవ్వరొక ఛాన్స్ ఈ ప్రియురాలికి ఫస్ట్‌క్లాస్ - ఎ. ఎం. రాజా, ఎస్. జానకి
02. గులాబి అత్తరుల ఘుంఘుం అనుచున్నదా మదికైపెక్కెనా - పి. లీల,ఘంటసాల
03. చిరునగవే నీ సింగారం చిగురించెనులే మన నయగారం - ఘంటసాల,పి.సుశీల
04. రఘుకుల రాఘవ రాజారాం పరమదయాకరా సీతారాం - ఘంటసాల

                              - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. టిక్కు టిక్కు పిల్లను చక్కనైన చుక్కను నవ్వుల పువ్వును - జిక్కి
02. తెలుసుకోండయా జరిగేదెల్లా లోకంలోని పోకడలెల్లా - ఘంటసాల,కె.జమునారాణి
03. మట్టిలో మణులునై పిట్టకైనా నీతివున్నది తెలిసిందా - పి.సుశీల



No comments:

Post a Comment