Saturday, July 10, 2021

మహాభారతం - 1963 (డబ్బింగ్)


( విడుదల తేది: 15.03.1963 శుక్రవారం )
సువర్ణా ఫిలింస్ వారి
దర్శకత్వం: రామచంద్ర ఠాకూర్
సంగీతం: పామర్తి
గీత రచన: శ్రీ శ్రీ 
తారాగణం: మహిపాల్, నిరుపరాయ్ (ఇతర నటుల వివరాలు అందుబాటులో లేవు)

       - ఈ క్రింది పాటల,పద్యాల వివరాలు మాత్రమే - పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 

01. ఆటలాడి మది మోదమాయెనో ఘనముగ మనమే నేడే - పి.లీల
02. కృష్ణా రావో నీలవర్ణా ఆర్త శరణ్యా నా మొర వినవోయి - పి.లీల
03. పాడె ఝుం ఝుమ్మని ఎలతేటి గమ గమ మెరిసే - పి.లీల
04. పూర్వ పశ్చిమ సాగరాంభో వలయితి సర్వ సర్వం సహా (పద్యం) - కె. అప్పారావు
05. యదునాధా ద్వారకానాధా శ్రీపతే నటవర కుంజవిహారీ - ఘంటసాల 
06. రణము మారణ మరణ కారణము (పద్యం) - మాధవపెద్ది
07. శ్రీగౌరీ పదములనే సేవించి మన ఆశలు తీరగా - హైమావతి బృందం
08. సఖీ సభలమ్మే నా కలలన్నీ మది నేడేమో ఆనందమాయె - పి.లీల



No comments:

Post a Comment