Friday, July 23, 2021

బ్రహ్మచారి - 1968


( విడుదల తేది: 01.02.1968 గురువారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేనిరామారావు
సంగీతం: టి.చలపతిరావు
తారాగణం: అక్కినేని, జయలలిత, నాగభూషణం,సూర్యకాంతం, చలం,రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి,
రాజబాబు,రమాప్రభ

01. ఈ వెన్నెల వేలుగుల్లోన ఎంకి నిన్ను ఎతుకుతు ఉంటె - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి,శ్రీశ్రీ
02. ఏతోటలో విరబూసెనో ఈ పువ్వు నా ఇంటిలో విరజల్లెను - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ
03. ఒక్కసారి సిగ్గుమాని నన్ను చూడండి శ్రీవారు అంతలోనే బెదరిపోకండి - పి.సుశీల - రచన: దాశరధి
04. ఓ బ్రహ్మచారి నిన్నుకోరి నిలుచున్నది చిన్నది - ఎస్.జానకి, పి.సుశీల,వసంత బృందం - రచన: డా. సినారె
05. నిన్నుచూసాను కన్నువేసాను చిన్నవీలు చూసి - టి. ఆర్. జయదేవ్, బి.వసంత - రచన: కొసరాజు
06. బ్రహ్మచారులలొ తలబంతివైన విమలమూర్తి (పద్యం) - కె.బి.కె. మోహన్‌రాజు - రచన: డా.సినారె
---------------------------------------------------------------------------------------------
ఈ వెన్నెల వేలుగుల్లోన ఎంకి నిన్ను ఎతుకుతు ఉంటె  - ఈ పాటలోని ఒక భాగం ( ఈ వెన్నెల వేలుగుల్లోన రచయిత శ్రీశ్రీ గారు - రెండవ భాగమైన ఎవ్వరూ లేని ఈ చోట రచయిత దాశరధి గారు  )



No comments:

Post a Comment