Friday, August 13, 2021

బుద్ధిమంతుడు - 1969


( విడుదల తేది: 20.09.19969 శనివారం )
చిత్రకల్పన వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: అక్కినేని, విజయనిర్మల, శోభన్‌బాబు,నాగభూషణం,అల్లు రామలింగయ్య

01. అల్లరిపెడతారే పిల్లా అల్లరి పెడతారే అమ్యామ్యామ్యాం - పిఠాపురం,స్వర్ణలత - రచన: కొసరాజు
02. కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్ధలే కౌస్తుభం (శ్లోకం) - ఘంటసాల
03. గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కౌముజు పలికింది - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
04. టాటా వీడుకోలు గుడ్‌బై ఇంక సెలవు తొలినాటి స్నేహితుల్లారా - ఘంటసాల - రచన: ఆరుద్ర
05. తోటలోకి రాకురా తుంటెర తుమ్మెదా గడసరి తుమ్మెదా మా మల్లె - పి.సుశీల - రచన: డా. సినారె
06. నను పాలించన నడచి వచ్చితివా మొరలాలింపగ తరలి వచ్చితివా - ఘంటసాల - రచన: దాశరధి
07. నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ (పద్యం) - ఘంటసాల - గీత గోవిందం
08. భూమ్మీద సుఖపడితే తప్పులేదురా గులపాటం తీర్చుకుంటే - ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర
09. బడిలో ఏముంది దేవుడి గుడిలోనె ఉంది భక్తి ముక్తి కావాలంటే - ఘంటసాల - రచన: కొసరాజు
10. హవ్వారే హవ్వా .. హైలెస్సో స్సో స్సో దాని యవ్వారమంతా - ఘంటసాల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment