Friday, August 13, 2021

మనుషులు మారాలి - 1969


( విడుదల తేది: 02.10.1969 గురువారం )
జెమిని వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: శోభన్‌బాబు, శారద,కాంచన,గుమ్మడి,నాగభూషణం,హరనాధ్...... 

01. అమ్మా అమ్మా కనుమూశావా .. మోసం ద్వేషం నిండిన లోకం - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
02. అరుణ పతాకం ఎగిరింది కార్మికలోకం గెలిచింది - పిఠాపురం,మాధవపెద్ది బృందం - రచన: శ్రీశ్రీ
03. చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
04. తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయ - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: శ్రీశ్రీ
05. పాపాయి నవ్వాలి పండగే రావాలి మాయింట కురవాలి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
06. భూమాత ఈనాడు పులకించెను కోమల స్వప్నాలు - పి. సుశీల, పి. లీల - రచన: ఆరుద్ర
07. మారాలి మారాలి మనుషులు మారాలి అందరి - టి. ఎం. సౌందరరాజన్ - రచన: శ్రీశ్రీ
08. సత్యమే దైవమని అహింసయే పవిత్ర ధర్మమని (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
09. హాలిడే హాలిడే జాలిడే గూడు విడిచిన గువ్వలకు - ఎస్.పి. బాలు, వసంత బృందం - రచన: డా. సినారె



No comments:

Post a Comment