Saturday, August 14, 2021

బలరాం శ్రీకృష్ణ కధ - 1970 (డబ్బింగ్)


( విడుదల తేది: 07.08.1970 శుక్రవారం )
జయా మూవిస్ వారి
దర్శకత్వం: చంద్రకాంత్
సంగీతం: రామసుబ్రహ్మణ్యం 
గీత రచన: అనిశెట్టి
తారాగణం: దారాసింగ్,సాహూ మోడక్, సావిత్రి, జయశ్రీ గుడ్‌కార్,గీతాంజలి

01. ఆహా అతిలోక మీ స్నేహగాధ అవనీ కలకాలం - ఘంటసాల
02. ఈ జగతి మోహమే పొంగిపొరలే వేళ ఇదే - ఎస్. జానకి,బి. రమణ, ఎస్. సరోజ
03. గురుకులమున గడపిన కాలం కనుల ( పద్యం ) - ఘంటసాల
04. దిక్కులారా పాహి పాహి యనరా కనరా పాహి పాహి - ఎస్.పి. బాలు
05. నన్నే కోరి చేరవచ్చె ప్రియమార కనులు మూసి - ఎస్. జానకి బృందం
06. నిత్య దారిద్ర్యాన కుములు పేదకు లోకనేతయే ( పద్యం ) - ఘంటసాల
07. భం భం భం సాంబసదాశివ కనవో జగదీశా - సౌమిత్రి,పూర్ణచంద్రరావు బృందం
08. భం భం భం సాంబసదాశివ కనవో( పతాక సన్నివేశం) - సౌమిత్రి,పూర్ణచంద్రరావు బృందం
09. మోహన మురళీధర సుగతీసీమనోహర మనసారా వర్ణించుతాము - ఎస్. జానకి బృందం
10. శ్రీకృష్ణా బలరాముల పావన చరితము కనరండి - టి. ఎం. సౌందరరాజన్ బృందం

                                          - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. దేవులైన ఈ మానవులైనా విధిని అధిగమించలేరులే - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment