Saturday, August 14, 2021

మళ్ళీ పెళ్ళి - 1970


( విడుదల తేది: 14.02.1970 శనివారం )
మిత్రా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణ, విజయనిర్మల, విజయలలిత,కృష్ణంరాజు,రేలంగి,రాజబాబు,సూర్యకాంతం

01. అమ్మా గౌరీ భవానీ జననీ ఈ మౌనమేలనమ్మా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
02. ఆగమంటే ఆగలేను జాగు చేస్తే ఊరుకోను - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. ఇదేనా భారతీయమేనా ఇది సదాచారమేనా ఇది సదాచారమేనా - ఘంటసాల - రచన: ఆరుద్ర 
04. ఈ చిన్నది లేత వయసుది ఎవరిది ఎవరిది - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: అప్పారావు
05. జీవితం ఎంతో తియ్యనిది అది అంతా నీలో - పి.సుశీల - రచన: అప్పారావు
06. జీవితం ఎంతో తియ్యనిది అది అంతా నీలో - ఎస్.పి. బాలు - రచన: అప్పారావు
07. మలయ పవనాలు వీచి మధువనాలు పూచి - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
08. శుభ ముహూర్తంబున సొంపుగా పెళ్ళికూతురును - ఘంటసాల - రచన: ఆరుద్ర




No comments:

Post a Comment