Saturday, August 14, 2021

మాయని మమత - 1970


( విడుదల తేది: 13.08.1970 గురువారం )
భవానీ ఫిలింస్ వారి
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
సంగీతం: అశ్వద్ధామ
తారాగణం: ఎన్.టి. రామారావు,బి.సరోజాదేవి,శోభన్‌బాబు,లక్ష్మి,నాగభూషణం

01. అనగనగా ఒక మహరాజు ఆతని పేరు ఉదయనుడు - పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె 
02. ఈ బ్రతుకే ఒక ఆట తీయని వలపుల బాట - బి. వసంత, ఎస్.పి. బాలు - రచన: శ్రీ శ్రీ
03. ఎవరో వచ్చే వేళాయె ఎదురై కాస్త చూస్తారా వాకిలి - పి.సుశీల,బి.వసంత బృందం - రచన: దేవులపల్లి
04. ఏమైతివి ప్రియసఖీ ఎందుంటివి ఇందుముఖీ నీవులేని ( పద్యము ) - ఘంటసాల - రచన: డా. సినారె
05. ఓరోరి సిన్నవాడా మాయదారి బుల్లోడా - ఎల్.ఆర్. ఈశ్వరి,పిఠాపురం - రచన: శ్రీశ్రీ
06. కనులు మాటలాడునని మనసు పాట పాడునని - పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె 
07. కళ్ళు తెరచి చూచుకోండయా ఓరయ్యల్లారా కల్ల నిజం తెలుసు - ఘంటసాల - రచన: కొసరాజు 
08. మగవారలపై మగువలు జగడాలకు దారితీయు ( పద్యము ) - ఎస్.పి.బాలు - రచన: శ్రీశ్రీ
09. రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం రాలిన సుమాల - ఘంటసాల - రచన: దేవులపల్లి 
10. స్వప్న వాసవదత్త ( నాటకం) - ఘంటసాల,పి.సుశీల,రమణ - రచన: డా. సినారె 
11. సాధువుల బ్రోచి దుష్టుల సంహరించి ధర్మమును నిలుప (పద్యము ) - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
   



No comments:

Post a Comment