Saturday, April 14, 2012

భాగ్యవంతుడు - 1971


( విడుదల తేది: 11.08.1971 బుధవారం )
సాగర్ ఫిలింస్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: గుమ్మడి, ఎస్. వరలక్ష్మి, హరనాధ్, చంద్రకళ, చంద్రమోహన్, కృష్ణంరాజు

01. గూడులేదని నీడలేదని ఏడవకురా బాబు ఆకాశమే నీ తండ్రి - ఘంటసాల - రచన: డా. సినారె
02. బాపూ చూశావా నీ దేశం నువ్వు కలలుగన్న మాదేశం - పి.సుశీల - రచన: డా. సినారె

                                          - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. కష్టాలే కాగితముగా కన్నీళ్ళే సిరా కాగా జాబు వ్రాసె - పి.సుశీల - రచన: డా. సినారె
02. నాజూకు నాజూకు చిన్నదాన్ని మోజులేవో తీర్చమంటే - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె
03. నూటికొక్కడే నీలాటి నీటుగాడు కోటి కొక్కడే - పి.సుశీల - రచన: డా. సినారె
04. వినరా వినరా బుల్లోడా వింతలోకమిది పిల్లోడా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
05. హరి హరి హరి హరి గోవిందా మేమెవరిమో తెలిసిందా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు



No comments:

Post a Comment