Friday, April 20, 2012

మరపురాని తల్లి - 1972


( విడుదల తేది: 16.11.1972 గురువారం )
రవిరాజ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: డి.యస్. ప్రకాశరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ, గుమ్మడి,లక్ష్మి,బాలయ్య,శాంతకుమారి 

01. ఎక్కడయ్యా కృష్ణయ్యా ఓ కృష్ణయ్యా ఎందు - పి.సుశీల,బి.వసంత - రచన: సముద్రాల జూనియర్
02. కృష్ణా కృష్ణా రామా రామా కింద పడ్డవా - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
03. ఝం ఝం చలాకీ కుర్రోడా సై సై కిలాడి చిన్నోడా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. పదహారు కళలతొ పెరగాలి నువ్వు పదిమందిలో పేరు - పి.సుశీల - రచన: డా. సినారె
05. మదిలో వ్యధలే రగిలేనా విధికీ బ్రతుకే బలియేనా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
06. మిల మిల మెరిసే తొలకరి సొగసే ఏమంటుంది - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment