Thursday, July 8, 2021

మదనమంజరి - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 01.06.1961 గురువారం )
శ్రీకృష్ణబాలాజీ ఫిలింస్ వారి
దర్శకత్వం: జసూభాయి త్రివేది
సంగీతం: పామర్తి మరియు సర్దార్ మల్లిక్ 
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: నళినీ భోంకర్, మన్వర్ దేసాయ్, హెలెన్

01. ఇదిగో బాబు మూలిక ఇది కాదు వట్టి - ఘంటసాల, కొమ్మినేని అప్పారావు ( చక్రవర్తి )
02. కాదు దగా కానేకాదు ఇదో కధ కాదు ఈ గృహమే - పి.సుశీల బృందం
03. కొలిచే చెలియా జాగేల సఖా రారాదా కుమిలే ప్రేయసి - పి.సుశీల
04. కోమలి చల్లగా ఓ ప్రియా మెల్లగా కోరికలిపుడిట - పి.సుశీల,ఘంటసాల
05. చెలి చేమేలి రంగరంగేళి రవ్వలనేత్రాల గాధ - కె. రాణి, పి.బి. శ్రీనివాస్
06. నాటి మాట దాటలేదే రాణీ ఓ చెలి నీదరి పాడినానే చేరి - ఘంటసాల 
07. పందెం నామీద వేసెదవు మైమరచి అహా నేత్రాల నాట్యాల మజా - జిక్కి
08. సమర్పణమేమో సఖా తెల్పరాని కలలన్నీ నీచేత వృధాయె - పి.సుశీల



No comments:

Post a Comment