Friday, August 13, 2021

మంచి మిత్రులు - 1969


( విడుదల తేది: 12.01.1969 ఆదివారం )
మధు పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కృష్ణ, శోభన్‌బాబు, విజయనిర్మల,నాగభూషణం,చలం,గీతాంజలి

01. అరె నిషా నిషా మజా మజా నీకు కావాలా దిల్ ఖుషి ఖుషి - పి. సుశీల
02. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే - ఘంటసాల,ఎస్.పి. బాలు - రచన: డా.సినారె 
03. ఎంతో వున్నది అంతు తెలియనిది తెలియాలంటే కలుసుకొమ్మన్నది - పి.సుశీల
04. ఓరచూపులు చూడకముందే ఒళ్ళు ఎందుకే ఝల్లుమనే - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర
05. కనవోయీ వయ్యారి సొంపును ఒకసారి ఘుమ ఘుమలూరించు  (బిట్) - ఎస్.జానకి
06. నాలుగువైపులు గిరిగీసి ఆపై సన్నని తెరవేసి ఎదురు ఎదురుగా - పి.సుశీల, ఎస్.పి.బాలు బృందం



No comments:

Post a Comment