శ్రీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు, రాజసులోచన,రమణమూర్తి,రేలంగి,గిరిజ | ||
---|---|---|
01. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ - ఘంటసాల - రచన: కొసరాజు 02. ఓ చిన్ని బావా ఓహొ చిన్ని బావ ఈ వన్నెలీదు మగువ - జిక్కి - రచన: సముద్రాల జూనియర్ 03. కలవారి స్వార్ధం నిరుపేద దు:ఖం ఏనాటికైనా మారేనా - ఘంటసాల,పి.సుశీల - రచన: కొసరాజు 04. ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా - ఆర్. బాలసరస్వతి దేవి - రచన: సముద్రాల జూనియర్ 05. పొంగారు నడియేటి అలపైన దోనె ఊరించు - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్ 06. మంచి మనసు కలగి వుండే భాగ్యమే భాగ్యం - మాధవపెద్ది, పి. సుశీల బృందం - రచన: కొసరాజు 07. మాయలమారి దుర్మార్గాల సుడిగాలి (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల జూనియర్ 08. భారతనారీ సీతామాత పావన (బుర్రకధ) - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్ 09. రావే నా చెలియా చెలియా నా జీవన నవ మాధురి నీవే - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్ 10. వినవమ్మా వినవమ్మా ఒక మాట వినవమ్మా - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్ |
Friday, April 20, 2012
మంచి మనసుకు మంచి రోజులు -1958
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment