Saturday, April 14, 2012

బంగారు తల్లి - 1971

( విడుదల తేది: 03.09.1971 శుక్రవారం )
బాబు పిక్చర్స్ వారి
దర్శకత్వం: చాణుక్య
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: జగ్గయ్య,జమున, శోభన్‌బాబు, కృష్ణంరాజు, వెన్నిరడై నిర్మల, నాగభూషణం

01. ఇనాళ్ళు లేని సిగ్గు ఇపుడెందుకే .. పెళ్ళంటె గుండెల్లో - ఘంటసాల, ఎస్. జానకి - రచన: డా. సినారె 
02. ఎంతైనా బరువూ యీ బ్రతుకూ ఏమైనా వరమేసుమా - పి.సుశీల,బి.వసంత,లత - రచన: దేవులపల్లి
03. ఝణక్ ఝణక్ ఝణ చెల్ చెల్ బండి - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు 
04. తరలింది బంగారుబొమ్మ ఇన్నాళ్ళు మాయింట వెలిగింది - పి.లీల బృందం - రచన: దేవులపల్లి
05. ధన్యవే బంగారు తల్లీ మట్టిగడ్డను ముద్దు బిడ్డగా (శ్లోకం) - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు 
06. పల్లెసీమ మన పంటసీమ - ఘంటసాల, పి.సుశీల,పిఠాపురం,స్వర్ణలత బృందం - రచన: దాశరధి 
07. బంగరు తల్లి పండిందోయి పంటల పండుగ -  పి.సుశీల,ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ 
08. వచ్చిందయ్యా పండగ ఎంతో కన్నుల పండగ - పి.సుశీల,పిఠాపురం,హరిరావు బృందం - రచన: కొసరాజు
09. వెళ్ళిపోతారా వెళ్ళిపోతారా ఇల్లు వాకిలి అన్ని విడిచి - పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
10. శ్రమించే రైతుల జీవాలే దహించే బాధల పాలాయె - ఘంటసాల - రచన: శ్రీశ్రీ  



No comments:

Post a Comment