Friday, July 16, 2021

మనసే మందిరం - 1966


( విడుదల తేది:  06.10.1966 గురువారం )
శ్రీకృష్ణ సాయి ఫిలింస్ వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్
తారాగణం: అక్కినేని, సావిత్రి,జగ్గయ్య,గుమ్మడి,రేలంగి,చలం, గిరిజ

01. అల్లారు ముద్దుకదే అపరంజి ముద్దకదే తీయని (సంతోషం)  - పి.సుశీల - రచన: ఆత్రేయ
02. అల్లారు ముద్దుకదే అపరంజి ముద్దకదే తీయని (విషాదం) - పి.సుశీల - రచన: ఆత్రేయ
03. అన్నది నీవేనా నా నా నా నా స్వామి ఉన్నది నీవే నాలోన నా స్వామి - పి.సుశీల - రచన: కార్తిక్
04. అన్నెము పున్నెమున్ ఎరుగదయ్య (పద్యం) - పి.సుశీల - రచన: ఆత్రేయ
05. ఏమనుకొని రమ్మన్నావో ఈ సంబరమెందుకో కోరితివో మునపటి - పి.సుశీల - రచన: ఆత్రేయ
06. చల్లగ ఉండాలి నీమది నెమ్మది పొందాలి నిండుగ నూరేళ్ళు - ఘంటసాల - రచన: ఆత్రేయ 
07. తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
08. రూపులేని మందిరం మాపులేని నందనం - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి కోరస్ - రచన: ఆత్రేయ 



No comments:

Post a Comment