Thursday, July 8, 2021

శభాష్ రాజా - 1961


( విడుదల తేది: 09.11.1961 గురువారం )
రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: పి. రామకృష్ణ 
సంగీతం: ఘంటసాల 
తారాగణం: అక్కినేని, రాజసులోచన, దేవిక, కాంతారావు, రేలంగి, గిరిజ 

01. అందాల రాణివై ఆడుమా .. ఆనందపు విందులు సేయుమా - ఘంటసాల,పి.లీల - రచన: ఆరుద్ర
02. అదిరికలేదే బెదురిక లేదే ఎదురే మనకిక లేదే - ఎస్. జానకి, మాధవపెద్ది - రచన: కొసరాజు
03. ఆగేవేల వెనుకాడేవేల..విడనాడనేల నీతి నేడేల పాపభీతి - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
04. ఆగేవేల వెనుకాడేవేల..మతిమాలి చేయి తూలి వగిచేవు - ఘంటసాల కోరస్ - రచన: సముద్రాల జూనియర్
05. ఇదిగో ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే పిలిచేరు - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
06. ఏనాటికైన గాని ఏలాంటివాడుగాని నీ నీడ కాదు ( బిట్ ) - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
07. ఓ వన్నెలా వయారి చూసేవు ఎవరి దారి మదిలోన - కె. జమునారాణి - రచన: సముద్రాల జూనియర్
08. డల్లుడల్లు డల్లు అంతా డల్లు లోకమంతా - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: కొసరాజు
09. మన ఆనందమయవమైన సంసారమే ప్రేమ ( సంతోషం ) - పి.సుశీల  - రచన: సముద్రాల జూనియర్
10. మన ఆనందమయవమైన సంసారమే ప్రేమ ( విషాదం - బిట్ ) - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
11. లోకాన దొంగలు వేరే లేరయ్యా దూరన ఎక్కడ్నించొ రారయ్యా - పి.సుశీల - రచన: కొసరాజు
12. వినోదం కోరేవు విషాదం పొందేవు వలదోయి నాజోలి పోపోవోయి - పి.సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment