Friday, July 23, 2021

శభాష్ రంగా - 1967 (డబ్బింగ్)


( విడుదల తేది: 28.04.1967 శుక్రవారం )
విజయభారతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎం. ఎ. తిరుముగం
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు టి.వి. రాజు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, జయలలిత, నాగేష్, ఆనందన్,నంబియార్,మనోరమ

                 - ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే, పాటలు అందుబాటులో లేవు -

01. ఏలాయే చెక్కిలి గాయం ఇది మగ చిలక చేసిన - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఓహో కార్మికా ఓహోహో సాధకా సుఖముల అభ్యుదయం - ఘంటసాల - రచన: ఆరుద్ర
03. చాలా మంచికాలం సరసమాడు కాలం - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
04. జిలిబిలి  జిలిబిలి చిన్నమ్మా సింగారం కులకవే చిన్నమ్మ - పి. సుశీల
05. నే ప్రియమార తలచితిని సుఖం నాలోన వెలిగినది - పి. సుశీల
06. సుధా మురళీ మనోహరా ప్రేమ వాహిని గ్రోలేను - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment