Saturday, April 21, 2012

లైలా మజ్ను - 1949


( విడుదల తేది: 01.10.1949 శనివారం )
భరణీ వారి
దర్శకత్వం: పి. రామకృష్ణ
సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: అక్కినేని,పి.భానుమతి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,
సురభి బాలసరస్వతి, కస్తూరి శివరావు

01. అహా ఫలియించెగా ఫలియించెను హహహ ప్రేమలు మా - పి. భానుమతి
02. అనగనగా ఓ ఖాను ఆ ఖానుకో జనానా - వక్కలంక సరళ (పి. భానుమతి మాటలతో)
03. అందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపు - పి.లీల, కె. జమునారాణి
04. ఈనాటి మా పాట ప్రేమించే జవ్వనుల మనసు కరిగే ఆట - జిక్కి బృందం
05. ఏల పగాయే ఇటులేల పగాయె ప్రభో మనకు - ఆర్. బాలసరస్వతి దేవి
06. చేరరారో శాంతిమయమే సీమ ఈ దివ్యసీమ - పి.భానుమతి,ఘంటసాల బృందం
07. చెలునిగని నిజమిదని తెలుపుమ ఓ జాబిలి - పి.భానుమతి, ఘంటసాల
08. తానేడనో తనవారేదరినో ప్రేమ ఏమయేనో - పి. భానుమతి
09. నిను బాసిపోవుదానా కొనుమా సలాం ఖైర్ నిను - పి. భానుమతి
10. నినుగని మనసున ఎన్నరాని చిన్నెలెల్ల వెలవెలబో- పి.లీల,జిక్కి
11. నీవేలే మా చదువు నీవే నా చదువు మౌనమీడే - పి.లీల,జిక్కి,పి. భానుమతి,ఘంటసాల
12. పయనమయె ప్రియతమా నను మరచిపోకుమా ఓ ప్రియతమా - ఘంటసాల
13. ప్రేమే నేరమౌనా మాపై ఈ పగేలా వేదనగా మా వలపంతా - పి.భానుమతి
14. మనచుగాధ సుధాతోడై ..జీవన మధుభాండమే - సుసర్ల,మాధవపెద్ది,ఘంటసాల
15. రావో నను మరచితివొ రావో చెలియ నను మరచితివో - ఘంటసాల,పి.భానుమతి
16. విరితావుల లీల మనజాలినా చాలుగా నీవే నేనుగా - పి. భానుమతి,ఘంటసాల
17. సలామాలేకుం అంతా బాగున్నార మీరంతా బాగున్నారా - కస్తూరి శివరావు



No comments:

Post a Comment