Saturday, April 21, 2012

రేపు నీదే - 1957


( విడుదల తేది: 01.02.1957 - శుక్రవారం )
భాస్కర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోవెలమూడి భాస్కరరావు
సంగీతం: ఘంటసాల
గీత రచన: గోపాలరాయ శర్మ
తారాగణం: జగ్గయ్య, ఎస్.వి. రంగారావు, రేలంగి, జానకి, రాజసులోచన, కృష్ణకుమారి

01. ఎక్కడైనా బావయ్యా మంచిదోయి రావయ్య వంగతోట - జిక్కి,ఘంటసాల 
02. చక్కనిది దక్కనిది ఒకటున్నది నీ డబ్బులకు ససేమిరా - జిక్కి
03. చినిపాప లాలి కనుపాప లాలి చిన్నారి పొన్నారి చివురింత - పి.లీల
04. నీలోకంలో ఒక భాగమిది మానవుడా దారిలేని నరకమిది - ఘంటసాల 
05. పిలువకురా నిలుపకురా వలపుల మాటలు మానుము - ఘంటసాల,జిక్కి 
06. బుల్లెమ్మా ముందుచూపు కొంచెముంటె మంచిది - జిక్కి,రాఘవులు,ఘంటసాల 
07. మనపిల్లలన్నా సుఖియింతురన్నా - జిక్కి,ఘంటసాల,పిఠాపురం బృందం 


( వివరణ: "బుల్లెమ్మా ముందుచూపు " జిక్కి ఆలపించిన గీతం లో రాఘవులు గారి ఆలాపన, ఘంటసాల గారు "హొయ్" అనే పదాన్ని అంటారు - ఈ విషయాన్ని సినీ జర్నలిస్ట్
 శ్రీ ఎస్.వి. రామారావు గారు ధ్రువీకరించారు )



No comments:

Post a Comment