Friday, July 9, 2021

రాణీ రత్నప్రభ - 1960


( విడుదల తేది: 27.05.1960 శుక్రవారం )
బి.ఏ.ఎస్. వారి
దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు,అంజలీదేవి,రేలంగి, గుమ్మడి,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు

01. అనురాగము ఒలికే ఈ రేయి మనసారగ కోర్కెలు తీరేయి - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
02. ఎక్కడ దాచవోయి సిపాయి ఎక్కడ దాచావోయి మక్కువ - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
03. ఏమి చెప్పుదును ఒరే ఒరే నాకెదురేలేదిక హరేహరే ఇంటిపోరు - ఘంటసాల - రచన: కొసరాజు
04. ఓహోహో అందాల మహరాజా బందీగ మననేల రాజా నను మనసారా - పి.సుశీల - రచన: ఆరుద్ర
05. కనులలో కులుకులే కలిసి హాయీగ పిలిచెనే తలపులో వలపులే - పి.సుశీల - రచన: కొసరాజు
06. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి - ఘంటసాల - రచన: ఆరుద్ర 
07. నీటైన పడుచున్నదోయ్ నారాజా నీకే నా లబ్జ్‌న్న - ఘంటసాల,స్వర్ణలత బృందం - రచన: కొసరాజు 
08. పల్లెటూరి వాళ్ళము పాపపుణ్యాలెరుగము పచ్చపచ్చని పైరులేసి - స్వర్ణలత బృందం - రచన: కొసరాజు
09. మగవారికి తెలిసినది అపవాదులు వేయుటయే మగవారి గుణం - పి.సుశీల - రచన: ఆరుద్ర
10. మనసున మమతలు తెలిసిన - ఎస్.జానకి, స్వర్ణలత,సత్యారావు బృందం - రచన:  ఆరుద్ర
11. విన్నావా నుకాలమ్మా వింతలెన్నో జరిగేనమ్మా - ఘంటసాల,స్వర్ణలత - రచన: కొసరాజు 



No comments:

Post a Comment