Thursday, July 8, 2021

విప్లవ స్త్రీ - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 01.09.1961 శుక్రవారం )
విశ్వశాంతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎం. ఏ. తిరుముగం
సంగీతం: పామర్తి
గీత రచన: సముద్రాల జూనియర్ 
తారాగణం: ఆనందన్, ఎం. ఆర్. రాధ,దేవర్,పుష్పలత,పండరీబాయి,లలిత,రాజకుమారి 

01. ఊసులొక్కటే ఓ చెలియా ఆశలొక్కటే రా చెలియా - మాధవపెద్ది, స్వర్ణలత
02. కనువిందు కలిగించు పరువం అది కధలల్లి - ఘంటసాల,పి.లీల 

                          - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఓ లలనా ఎన్ని వేసములున్నా పల్కులెన్ని పల్కినా - ఘంటసాల,వైదేహి 
02. కన్నార యిదివరకూ కానని బాటలలో నరులు నడవని - ఎస్. జానకి
03. నిజం కనేదెవరు లోకం అవనీ తెలిసిన ఉర్విలో పెను - పి.సుశీల
04. నీతినే గట్టిగ నమ్మాలి చేతలే సూటిగ ఉండాలి - శిర్గాళి గోవిందరాజన్
05. స్కందా మా పాలి దొరా కానుకలనూ పూని కొల్చేము - పామర్తి



No comments:

Post a Comment