Saturday, July 10, 2021

రాణీ సంయుక్త - 1963 (డబ్బింగ్)


( విడుదల తేది: 10.08.1963 శనివారం )
సరస్వతీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: ఎం. రంగారావు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,పద్మిని, రాగిణి,తంగవేలు,నంబియార్

          - ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే, పాటలు అందుబాటులో లేవు - 

01. ఓ వెన్నెలా ఓ వెన్నెలా వేగ మురిపించవా వెన్నెలా - ఘంటసాల,పి.లీల 
02. చీకటాయే వెన్నెలలే ఏమగునో మా చెలిమి - కె. జమునారాణి
03. తనువుండే వరకు నిను తలతు అ తలపుల నీ మోము - పి.లీల
04. ఈ నిదురయందు పాడుకో నెమలి కనులు మానుకో - ఎ.పి. కోమల
05. నెలరాజు వెలిగు తొలితార మెరుగు వలరాజు రూపు - ఘంటసాల,పి.లీల 
06. పరిణయ శుభ భాగ్యమే ఇక పడతిరో మనసార పతిని - పి.లీల
07. భామా నీవు తెలియజేయుమా ఈ వలపు భావమేమో - పి.లీల
08. భూతల స్వర్గాలు ఈ భారత రాజ్యాలు వింటను బాణంతొ - ఎ.పి. కోమల



No comments:

Post a Comment