Saturday, July 10, 2021

లవకుశ - 1963


( విడుదల తేది: 29.03.1963 శుక్రవారం )
లలితా శివజ్యోతి వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు,అంజలీదేవి,కాంతారావు,కన్మాంబ,సూర్యకాంతం, రమణారెడ్డి,
రేలంగి, ఎస్.వరలక్ష్మి, నాగయ్య,సంధ్య,ధూళిపాళ

01. అపవాద ధూషితయైన కాంతని బాసి పతి (పద్యం) - పి. సుశీల - రచన: దువ్వూరి రామిరెడ్డి
02. అశ్వమేధయాగానికి జయ - ఘంటసాల,మాధవపెద్ది,రాఘవులు,రాణి,సరోజిని - రచన: కొసరాజు 
03. ఇంతకు బూనివచ్చి వచింపకపోదునే విన్ము (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
04. ఇది మన ఆశ్రమంబు ఇచట నీవు (పద్యం) - ఘంటసాల - రచన: రచన: సదాశివబ్రహ్మం 
05. ఇనుడసాద్రికి చేరకుండ రిపురాజేంద్రున్ నిరోదించి (పద్యం) - పి.లీల - రచన: ?
06. ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారడవిదే - పి.లీల,పి. సుశీల - రచన: సదాశివబ్రహ్మం
07. ఎందుకే నామీద కోపం ఏమిటే నీ పరితాపం - పిఠాపురం, ఎ.పి. కోమల రచన: సదాశివబ్రహ్మం
08. ఏనిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు - ఘంటసాల - రచన: కొసరాజు 
09. ఏమహనీయ సాధ్వి జగదేక పవిత్రత (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
10. ఒల్లనోరి మావా నీ పిల్లని - ఘంటసాల,జిక్కి,రాఘవులు,రాణి - రచన: సదాశివబ్రహ్మం 
11. కడగునే మనోవాక్కాయ కర్మలందు ( పద్యం ) - పి. సుశీల - రచన: ?
12. కన్నులారగ తుదిసారి కరువుదీర వీరశృంగార (పద్యం) -  పి. సుశీల - రచన: సదాశివబ్రహ్మం
13. జయ జయ రామా శ్రీరామ ధశరధ - రాఘవులు,సరోజిని బృందం - రచన: సదాశివబ్రహ్మం
14. జగదభిరాముడు శ్రీరాముడే - ఘంటసాల,పి. సుశీల,పి.లీల,మల్లిక్,వైదేహి - రచన: సముద్రాల 
15. తండ్రి పంపున నేగి (సంవాద పద్యాలు ) - ఘంటసాల,పి.లీల, పి. సుశీల - రచన: సదాశివబ్రహ్మం 
16. దక్కెను బాలకుండని రధమ్మున నెత్తుకపోవ జూతువా (పద్యం) - పి.లీల - రచన: ?
17. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యంబైన (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
18. ప్రతిదినమేను తొలదొల్తపాదములంటి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
19. ముద్దుమోము ఇటు తిప్పే పిల్లా మురిపిస్తా - ఘంటసాల,జిక్కి బృందం - రచన: సదాశివబ్రహ్మం 
20. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు  పి. సుశీల, కె. రాణి - రచన: కొసరాజు
21. రామస్వామి పదాంబుజులు నేఆరాదిన్తునేని ( పద్యం ) - పి. సుశీల - రచన: కంకంటి పాపరాజు
22. రామ కధను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే - పి.లీల, పి. సుశీల - రచన: సముద్రాల
23. రంగారు బంగారు చెంగవులు ధరించు (పద్యం) - ఘంటసాల - రచన: కంకంటి పాపరాజు 
24. రావణు సంహరించి రఘురాముడు దుర్భర(పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
25. రాజట రాజధర్మమట రాముడు గర్భవతి (పద్యం) - ఎస్. వరలక్ష్మి - రచన: సదాశివబ్రహ్మం
26. లేరు కుశలవుల సాటి సరి వీరులో ధారుణిలో - పి.లీల, పి. సుశీల - రచన: సముద్రాల
27. విరిసె చల్లని వెన్నెల మరల ఈనాడు మా కన్నుల - ఎస్. జానకి బృందం - రచన: సముద్రాల
28. వినుడు వినుడు రామాయణ గాధ వినుడీ మనసార - పిలీల,. పి. సుశీల - రచన: సముద్రాల
29. వేద పఠనము - వేదపండితులు,( ఘంటసాల ఆలాపన )
30. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం (శ్లోకం) - ఘంటసాల - మూలం: ధ్యాన శ్లోకం
31. శ్రీరామ సుగుణధామ రఘువంశజలధిసోమా శ్రీరామ - పి.లీల, పి. సుశీల - రచన: సదాశివబ్రహ్మం
32. శ్రీరాముని చరితము తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత - పి.లీల, పి. సుశీల - రచన: సముద్రాల
33. శ్రీరాఘవం ధశరతాత్మజమప్రమేయం ( శ్లోకం) - పి.లీల, పి. సుశీల - మూలం: శ్రీకృష్ణ కర్ణామృతం
34. శ్రీరామ పరంధామ జయ రామ - రాఘవులు,వైదేహి,కోమల,సౌమిత్రి - రచన: సదాశివబ్రహ్మం
35. సప్తాశ్వరధమరూఢం ప్రచండం కశ్యపాత్మజం ( శ్లోకం) - ఘంటసాల - నవగ్రహ స్తోత్రం
36. సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ - ఘంటసాల - రచన: సముద్రాల 
37. సవనాశ్వంబిది వీరమాతయగు కౌసల్యా (పద్యం) - పి. సుశీల - రచన: సదాశివబ్రహ్మం
38. స్త్రీ బాల వృద్ధుల తెగ ( సంవాద పద్యాలు ) ఘంటసాల,పిలీల, పి. సుశీల - రచన: సదాశివబ్రహ్మం 
39. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం (సాంప్రదాయ శ్లోకం) - పి. సుశీల - మూలం: దేవి ఖడ్గమాల



No comments:

Post a Comment