Thursday, July 15, 2021

రాజ ద్రోహి - 1965 (డబ్బింగ్)


( విడుదల తేది:  30.07.1965 శుక్రవారం )
పి. ఎస్. ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ.పి. నాగరాజన్
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: వీటూరి
తారాగణం: శివాజి గణేశన్, సావిత్రి, ఎస్. వరలక్ష్మి, ఎం.ఎన్. రాజ్యం,రామస్వామి,మనోరమ 

               - ఈ చిత్రంలోని పాటలు వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఈ విలాసం ఈ వికాసం వేచెను నీ కోసం - ఘంటసాల, పి.సుశీల
02. కామితం తీరెను నేడే చెలియా తరుణం కనరాదా - ఎస్. వరలక్ష్మి
03. గానమే లలితకళా గానమే సుధా మధుర గానమే - మాధవపెద్ది
04. చల్లగ నవ్వే అల్లరి పిల్లకు చేయరే సీమంతం వేడుక తీరే - పి.సుశీల
05. చింతచెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరుచూడు - బి. వసంత బృందం
06. బిడ్డమనసు తపించువేళ పెద్ద మనసు సహించునో - ఘంటసాల



No comments:

Post a Comment