Monday, April 23, 2012

విజయకోట వీరుడు - 1958 (డబ్బింగ్)


( విడుదల తేది: 02.10.1958 - గురువారం )
జెమినీ వారి
దర్శకత్వం: ఎస్. ఎస్. వాసన్
సంగీతం: సి. రామచంద్ర మరియు ఈమని శంకరశాస్త్రి
గీత రచన: శ్రీ శ్రీ
తారాగణం: జెమినీ గణేశన్, వైజయంతిమాల,పద్మిని,వీరప్ప, కన్నాంబ 

01. అమ్మను కనగలవా నీవిక హాయిగా మనగలవా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
02. కనబడి కలలోన హాయి కలిగించేనే ఒక అందాల వదనమ్ము - పి. సుశీల బృందం
03. కన్నుకన్ను కలసి సయ్యాటలాడునే వడలిపోయె హృదయం - పి.లీల, జిక్కి
04. పల్లకిలోన రాజకుమారి వెడలగనే మల్లెల మొల్లల వాన - పి.సుశీల బృందం
05. వెన్నెలవై వెన్నెలవై నెమ్మదిగా నాకోసం రావా విధివే నీవే కావా - పి.లీల

                        - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఏల ఏలయ్యాఎనిమిది దిక్కులలో ఎదురులేని పడవ -
02. ఓడోకా లోమా పోగా మోలా బాజీ రాకా కాయమాలో -
03. దీనులమయ్యా రాజారాం కావవే సీతారాం -
04. రత్నవ్యాపారి రాజేంద్ర సింగ్ ఎవరయ్యా ముత్యాల పల్లకిలో -
05. రాజామణి రోజావిరి ఈ రాజామణి ముద్దు రోజా విరి -
06. లేలో మజా లేలో బాత్ ఫిర్ లౌట్ కె ఏ దిన్ నహి ఆయేగా -
07. వయసు ఒకడు అడిగేనే వాట మొకడు అడిగేనే - పి. సుశీల
08. విజయమే వేగమే విజయమే ( వీరమాత నాటకం ) -
09. హయ్యా ఏలయ్య పక్షులకు రెక్కలుండు రెక్కలుంటే -
10. హరహరోం తిరిగి తిరిగి అలసినాను - పి.బి. శ్రీనివాస్,పిఠాపురం,సరోజిని బృందం
11. హే హే రాజాపో గడ్డి బండి భారం - పి.బి. శ్రీనివాస్,ఎ.ఎం. రాజ,పి.లీల,పి.కె. సరస్వతి



No comments:

Post a Comment