Tuesday, April 24, 2012

శ్రీమంతుడు - 1971


( విడుదల తేది: 16.07.1971 శుక్రవారం )
విశ్వభారతి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: అక్కినేని, జమున,గుమ్మడి,సూర్యకాంతం,రాజబాబు

01. ఆహా ఏమందము ఓహో ఈ చందం నీ తీయని పెదవుల - ఘంటసాల - రచన: దాశరధి 
02. ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం అనుభవించరా - ఘంటసాల కోరస్ - రచన: దాశరధి 
03. కొంటెచూపులెందుకులేరా ఝుంటితేనెలందిస్తారా - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి 
04. చల్లని వెన్నెలలొ నా ఒడిలొ నిదురపో అల్లరి మానుకొని నా మదిలో - పి.సుశీల - రచన: డా. సినారె
05. చిట్టిపొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు బుల్లిబుల్లి రాధకు - జిక్కి,పి.సుశీల బృందం - రచన: దాశరధి
06. దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా (బిట్) - జిక్కి బృందం
07. బులి బులి ఎర్రని బుగ్గలదానా చెంపకు చారెడు కన్నులదానా - ఘంటసాల - రచన: కొసరాజు 
08. మొదటి పెగ్గులో మజా వేడిముద్దులో నిశా కొత్తవలపుల - ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర 
09. హరిలో రంగ హరి అని అనవలరె ఎందుకని - ఎల్.ఆర్. ఈశ్వరి,జె.వి. రాఘవులు బృందం రచన: కొసరాజు



No comments:

Post a Comment