Monday, April 23, 2012

వింత సంసారం - 1971


( విడుదల తేది: 16.04.1971 శుక్రవారం )
సావిత్రి కంబైన్స్ వారి
దర్శకత్వం: సావిత్రి
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: జగ్గయ్య, సావిత్రి, నాగయ్య,రాంమోహన్, రాజబాబు, రమాప్రభ

01. ఆది దంపతులు మీరు సీతారాములు మీరు - పి.సుశీల, కౌసల్య బృందం - రచన: దాశరధి
02. కోనసీమ పల్లెలోన గొప్పవారి ఇంటిలోన పాపలాంటి - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దాశరధి
03. నాకంటి పాప నా ఇంటి దీపం ఆనాడు ఈనాడు - ఘంటసాల - రచన: దాశరధి 
04. నింగి నిదురపోయే నేల నిద్దుర పోయే ( పద్యము ) - పి. సుశీల
05. హల్లో బుల్ బుల్ బుల్ బ్యూటీ ప్యారీ రావే రావే - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు



No comments:

Post a Comment