Wednesday, July 14, 2021

వారసత్వం - 1964


( విడుదల తేది : 19.11.1964 గురువారం )
శుభోదయా వారి
దర్శకత్వం: తాపీ చాణుక్య
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి, గుమ్మడి, రాజనాల,రేలంగి, గిరిజ

01. ఇచటనే ఇచటనే విరసె మొదటి ప్రేమ ఇపుడే వేడికంటి నీరు - జిక్కి,పి.సుశీల - రచన: ఆరుద్ర
02. చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటి ఆ స్వామితో నీవు - ఘంటసాల,పి.లీల - రచన: నార్ల చిరంజీవి 
03. నీమీద మనసాయెరా నా ముద్దు చెల్లించరా - కె. రాణి - రచన: ఆరుద్ర
04. పేరైనా అడుగలేదు ఊరైనా అడుగలేదు వెతలన్నీ అతనికి - పి.సుశీల - రచన: ఆరుద్ర
05. ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసీ - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 
06. మనగుట్టే నిలుపుకోవాలి నీ మారము గుణమే - పి.సుశీల,ఘంటసాల - రచన: నార్ల చిరంజీవి 
07. సుడిగాలీలో చిరుదీపము మనజాలలేదోయి - పి.లీల - రచన: ఆరుద్ర


1 comment:

  1. Guruvu garu, K. Rani paadina " Nee meeda Manasayera" dorukutundi kabatti listunu savarincha galaru...🙏

    ReplyDelete