Monday, April 23, 2012

వదినగారి గాజులు - 1955


( విడుదల తేది: 27.05.1955 - శుక్రవారం )
గోకుల్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: రజనీకాంత్
సంగీతం: ఘంటసాల
గీత రచన: అనిశెట్టి
తారాగణం: అమర్‌నాధ్,అంజలీదేవి, జమున, చలం,ఛాయాదేవి, కుటుంబరావు

01. నీ అనురాగమే నిఖిలావని నిండెనులె (సంతోషం) - ఘంటసాల 
02. నీ అనురాగమే నిఖిలావని నిండెనులె (విషాదం) - ఘంటసాల 
03. వరునికి తగిన వధువండి మరిది కోరిన వదినండి - కె. రాణి
04. ఆనందమే కాదా ఆనందమే కాదా బ్రతుకే పావనమౌను - పి.లీల
05. తల్లీ తులసీ ఓ కల్పవల్లీ ఏ ఇంటిలో నిను పాదుకొలిపినా - పి.లీల
06. దేవా కృపగనవా చిరకాలము నీ దయ కోరితినే కడు జాలిగ - పి.లీల
07. మనసులోనీ ఆశ నీవై వెలసినావురా మా వెలుగు నీవేరా - పి.లీల

                         - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. జీవితమే ఆనందం యవ్వనమే నవ వసంతం - జిక్కి



No comments:

Post a Comment