Thursday, April 26, 2012

హనుమాన్ పాతాళ విజయం - 1959 (డబ్బింగ్)


( విడుదల తేది: 10.12.1959 - గురువారం )
బసంత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బాబూ భాయ్ మిస్త్రి
సంగీతం: విజయభాస్కర్
గీత రచన: శ్రీ శ్రీ 
తారాగణం: ఎన్. ఎన్. త్రిపాఠి, గిరిజ, మహిపాల్, బి. ఎన్. వ్యాస్

01. అందాల ముద్దరాలు ఊరించే ముత్యాల నీలాల కళ్ళే చాలు - కె. జమునారాణి
02. దయచూపి కోమలిని డాసే మదిలో తలపు ఉదయించగనే - పి. సుశీల
03. నాకేమిదారి ఒకరైన లేరే నా ఘోష లాలింపగా - పి. సుశీల
04. మందారాలు అందాల ఈ నందనమున వాసించే - ఎస్. జానకి బృందం
05. రావణుని బంగారపులంక అయోధ్యలో మన్ను మంచిని - ఘంటసాల బృందం
06. లేడా రాముడు నీలోనే రాముడు నిజము రాముడె స్ధిరము - పి.బి. శ్రీనివాస్ బృందం

                                  - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. కలిగించవె భక్తులకు సదా శుభాలు సాంబ ఉమేశా - ఎస్. జానకి బృందం



4 comments:

  1. It is a great achievement and nobody made in Telugu. The data is very much useful as a Reference Book on yesteryear film songs. Awaiting such information on all remaining telugu films also

    ReplyDelete
  2. 2 మరియు 5 వేరు వేరు పాటలు కాదు. రెండు పాటలు కలిపి ఒకటే పాట.

    రావణునిది బంగారపు లంకా అయోధ్యలో మన్ను, మంటిని పూలు జనించును కాని.....
    అదేగా రాముని మహిమ

    ReplyDelete
  3. రమేష్ పంచకర్ల సూచన ప్రకారము సవరణ చెయ్యడం జరిగింది.

    ReplyDelete