Thursday, July 8, 2021

సామ్రాట్ పృధ్వీరాజ్ - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 24.02.1962 శనివారం )
శ్రీ విజయభారతీ ఫిలింస్ వారి
దర్శకత్వం: హర్ సుఖ్ భట్
సంగీతం: వసంత్ దేశాయ్ మరియు బి. గోపాలం
గీత రచన: అనిశెట్టి
తారాగణం: జయరాజ్, అనితా గుహ, ఉల్లాస్, చాంద్

                  - ఈ క్రింది పాటల వివరాలుమాత్రమే, పాటలు అందుబాటులో లేవు -

01. అపజయమెరుగని వీరుడా ఆవేదన చెందకురా - ఘంటసాల
02. ఆ జయచంద్రుడే రాజ నీతిలో తానే రామచంద్రుడు - పిఠాపురం
03. ఘుమఘుమలా వెదజల్లే  యవ్వనమే నీదోయి - పి. సుశీల
04. నీ మాతృభూమియే ప్రీతి మీర పిలిచేనోయి - పి. బి. శ్రీనివాస్,ఎస్. జానకి
05. భారతమాత వీరపుత్రుడీ పావనమూర్తీ - ఘంటసాల
06. మన దారి కనిపించెరా మానవా మన దారి కనిపించెరా - ఘంటసాల బృందం
07. మాతృభూమి స్వేఛ్చకై జీవలే అర్పిన్పగ రా రా - ఘంటసాల బృందం
08. యీ రేయీ మేఘమాలా కన్నె మనసే  కలచుటేల - ఎస్. జానకి



No comments:

Post a Comment