Thursday, July 8, 2021

సతీ సులోచన - 1961


( విడుదల తేది: 05.05.1961 శుక్రవారం )
శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎస్. రజనీకాంత్
సంగీతం: టి.వి. రాజు
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, అంజలీదేవి, సంధ్య, కాంతారావు, రాజశ్రీ

01. ఆడవే వయారి అమరపాల హృదయహారి నాట్యసుందరి - పి.బి. శ్రీనివాస్, కె. రాణి
02. ఓ ప్రియతమా ఓ ప్రియతమా మనసైన మగువ నీవే - ఘంటసాల,పి. సుశీల
03. ఓ హృదయేశా కానగ రారా నిను విడ మనగ నేరనరా - పి. సుశీల
04. కనరా రాజ చేకొనరా సొగసు చిలికే నారినిరా మనసైన అందాల - ఎస్. జానకి
05. కరుణాపయోనిధే శరణంటిరా విభో కరుణించుమా ప్రభో - ఎ.పి. కోమల
06. జై జై జై మేఘనాధా అధిలోకచాప అజేయ - కె. జమునారాణి,ఎస్. జానకి
07. దీనను బ్రోవగ రావేల మౌనము బూనకు ఈవేళ - పి. సుశీల
08. నమో నమో నారాయణా లోకావనా నమో ధర్మపాలన - పి.బి. శ్రీనివాస్
09. నిదురింతువా దేవా నీ భక్తావళి ఇటు శోకించగా పరిపాలించవా - పి. సుశీల బృందం
10. పలుకవే తీయగా పాడవే హాయిగా ముల్లోకాలకు సుఖసంజీవమే - పి. సుశీల బృందం
11. పాల సముద్రాన ఫణిరాజు పాన్పున హాయిగా పవళించు ఆదిదేవా (పద్యం) - పి. సుశీల
12. పుట్టుకగలట్టి ప్రతి జీవి గిట్టులన్న బ్రహ్మ వాక్యంబు (పద్యం) - మాధవపెద్ది
13. వినరయ్యా రామకధా శ్రీరఘుకులమౌళి పుణ్యకధ - ఘంటసాల బృందం
14. సురలన్ బారగద్రోలి వైభవమ్ములను దూరాడి వారెందరెందరో (పద్యం) - ఘంటసాల



No comments:

Post a Comment