Thursday, July 8, 2021

సంపూర్ణ రామాయణం - 1961( డబ్బింగ్ )


( విడుదల తేది: 02.11.1961 గురువారం )
బసంత్ వాడియా బ్రదర్స్ వారి
దర్శకత్వం: బాబుభాయి మిస్త్రి
సంగీతం: వసంత్ దేశాయ్ మరియు విజయభాస్కర్
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: మహిపాల్, అనితాగుహ, రాజకుమార్, సులోచన, అచలా సచ్ దేవ్

01. అభయముమ దయసేయుమచలవాసా శుభపాదము - మల్లిక్
02. ఓ ఈ గతిన్ తరించగన్  దారి చూపవా దూర దేశవాసి - పి. సుశీల
03. దావానలమై దహించే బాధ రఘురామా ఇటు రావేల - ఎస్. జానకి బృందం
04. పవిత్రమీ నామమ్ రామ్ రామ్ ప్రశస్తమీ నామం పవిత్రమీ - ఘంటసాల బృందం
05. హంసల్లె నావయే అయ్యను రాముని ఆద్దరి చేర్చును - బృందం

                              - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఓహో శ్రీరామా ఓహో రామా రామా - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి  బృందం
02. ధన్యురాలివో సీతా మాత ధాత్రికి నీవే ద్రువతార - ఘంటసాల
03. ధరణీ దేవత శోషించెనుగా ఘోషించెనుగా అంబరమే - ఘంటసాల
04. పాట పాడే వనసీమ కోయిల ఈ పూట మాయమయేనో - ఎల్.ఆర్. ఈశ్వరి
05. బాధలో పడి తూలితిని నేనో సఖా మెరిసేగా యెదలో - పి. సుశీల
06. మధుర ఫలములు గాలిలో ఊగే పత్రాల చాయాల - రామం బృందం
07. మన జీవాలే పర్ణ కుటీరం మన ప్రాణాలే పంచవటీయం - పి. సుశీల
08. శ్రీరామచంద్రుని చంద్ర కళ బింబ కళంక రేఖా - ఎస్. జానకి, లతశ్రీ
09. సీతా సీతా సీతా శూన్యమాయే నా జీవితము ధరణి - ఘంటసాల



No comments:

Post a Comment