Thursday, April 12, 2012

పాశుపతాస్త్రం -1939


( విడుదల తేది: 25.07.1939 మంగళవారం )
రాంగోపాల్ పిక్చర్స్ ( బెజవాడ ) వారి
దర్శకత్వం: టి. యస్. మణి
సంగీతం: వి.జె. గోపాల్ సింగ్
తారాగణం: కె. రఘురామయ్య, పి. సూరిబాబు ,నిడుముక్కల,శకుంతల,అన్నపూర్ణ

01. ఆదిపురుష నారాయణ సదానంద సత్యరూప - పి.సూరిబాబు
02. గంగాధరా శంకరా పార్వతీశ శంకరా - పి. సూరిబాబు
03. సాధుజనలోల గోపాల చకతి విఙ్ఞాన - పి.సూరిబాబు
04. శరణం భవ కరుణామయి గురుదీన దయాళో - పి.సూరిబాబు

               - ఈ క్రింది పద్యాలు,పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అప్సర: కాంతనైన నా యంత వలచి ( పద్యం)
02. ఈ వనమే కనుమా నాధా సుఖకరమీవేళ -
03. కాంచిలే మయూరి నాధా తాండవై కానందము -
04. కాంతినిధి లోకబాంధవ అంబుజాత నాధా -
05. చలమా చెలి తరళ నయనా ప్రియసఖియా -
06. జయమంగళ మహావీరా మహిత శూరా తరళాకారా -
07. జయము జయ శ్రీ పరంజ్యోతి సాధుపాలా ఫాలనయనా -
08. జై జై జై లోకావనా కరుణా భవభయహరణా -
09. దూరమున కొండ మీదకు జారుతున్న చిరుత మేఘం (పద్యం)
10. పురూహుత యిటు పిల్చిమోనంబున  (పద్యం)
11. ప్రేమమయ సుమ బాలికా సుధా ధారా పనలోల -
12. భళీ భళీ భళీ భళీ భళీ లాడులు చక్కని లాడులు -
13. భారముగా దోచుకదా భవమే సుఖ మికలేదే -
14. రాగ భోగ విరాగ నమో నమో నాగహార విమోదా నమో -
15. లలిత మనోజ్ఞముల్ కరములన్ గమలమ్ముల (పద్యం) -
16. వారే వారే వారే లతవళు తేవాలే -
17. వీరశేఖర ధీరా కుమారా మది నెంతో విమోదమౌరా -
18. వెడలెనా నాకంటి వెంట కోపాగ్నులు (సంవాద పద్యాలు )
19. వైరి గజసింహుడగు మన పార్ధుడిపుడే (పద్యం) -  పి. సూరిబాబు
20. శాంతి జెందుము ఊర్వశి శాపమునకు (పద్యం)
21. శైలకుమారి హృదయవిహారీపాహి సరళమతి -
22. శోభా మోహన మీ రేయి హాయి గూరుచు -
23. సంతసించితిని నీ ధైర్య సాహసాది  గుణగణాళికి (పద్యం) -
24. సరసిజనాభు సాయమున శౌర్యధురీణల (పద్యం) -
25. సురపతి పోయివత్తు భువి సోదరులన్ గని (పద్యం) -



No comments:

Post a Comment