Thursday, April 12, 2012

పంతులమ్మ - 1943


( విడుదల తేది : 06.12.1943 సోమవారం )
సారధీ వారి 
దర్శకత్వం: జి. రామబ్రహ్మం 
సంగీతం: గాలి పెంచెల నరసింహారావు 
గీత రచన: సముద్రాల సీనియర్ 
తారాగణం: లక్ష్మీరాజ్యం, ఉమా మహేశ్వరరావు, ముదిగొండ లింగమూర్తి,గిడుగు వెంకట సీతాపతి, 
జిక్కి (బాలగాయినిగా తొలి పరిచయం) 

01. రాగసుధారసమే అనురాగసుధా రస - ఎస్.బి. దినకర్ రావు, లక్ష్మీరాజ్యం
02. లేదా పనిలేదా ప్రేమజీవులకు జాతిమతాల - ఎస్.బి. దినకర్ రావు
03. లేవ్ దొరా లేలేవ్ దొరా ఫర్ మాయిషి మాల్ బతావూంగి - కమలకుమారి
04. సాగించుమురా యువకా ధర్మము సాగించుమురా - ఎస్.బి. దినకర్ రావు, కమలకుమారి

                   -ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆనందమానందమాయెనే మా అన్నయ్య పెండ్లికొడుకాయేనే -
02. ఈతీరని నిన్నెరిగి పలుకగా నా తరమా జగదేశ కారణా - జిక్కి
03. కూయకేకోయిలా కూయబోకే కూసి నా గుండియలు -
04. చెరుగుమానె యేమి సేతురా దరిజేరనైన వీలుకాదురా -
05. జైజై మహాంద్ర జననీ జయ్ మహాంద్ర జననీ -
06. తెలియగా లేడాయగా చాయగనైనా తన మనసీయ -
07. నా తరమా జగదేక కారణ - జిక్కి
08. పదరా బైటికిపోదాము బంగారు రాజా అదురు బెదురూ -



No comments:

Post a Comment