Monday, May 14, 2012

అప్నాదేశ్ - 1949


( విడుదల తేది: 17.07.1949 ఆదివారం )
రాజ్ కమల్ కళా మందిర్ వారి
దర్శకత్వం: వి. శాంతారాం
సంగీతం: పురషోత్తం
తారాగణం: కేశవరావ్ దాటే, పుష్పహన్స్,ఉమేష్‌శర్మ,మన్‌మోహన్ కృష్ణ, సుధా ఆప్టే... 

01. కాలానికి వ్యధా తోచేనా కసి తీరా నాపై - టంగుటూరి సూర్యకుమారి
02. దీనురాల జాలి యేలా జాలి యేలా - టంగుటూరి సూర్యకుమారి
03. బావా నాకేసి రావోయి భయపడతావేం - టంగుటూరి సూర్యకుమారి
04. సాగిరాదేమో నాకిక ఆశ ఒక సూచనయునూ కరువాయె - టంగుటూరి సూర్యకుమారి

                                 - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అప్నా దేశ్ హై అప్నా దేశ్ అప్నా దేశ్ హై ఆజ్ సే ( హిందీ పాట ) -
02. ఇదే మహానంద ప్రభాతంలో - టంగుటూరి సూర్యకుమారి
03. ఏవో వెతలివి కలుగును మదిలో త్యాగమే చేయ -
04. జయహింద్ అనరా జయహింద్ ఆ జండా పై మన - 
05. బేలనైపోతి మనసిచ్చి మోహమీ రీతి ద్రోహమే చేసే - 



No comments:

Post a Comment