Monday, May 14, 2012

అగ్ని పరీక్ష - 1951


( విడుదల తేది: 07.04.1951 శనివారం)
సారధీ వారి 
దర్శకత్వం: మాణిక్యం
సంగీతం: గాలిపెంచెల
గీత రచన : కె.జి. శర్మ
తారాగణం: కె.రఘురామయ్య,లక్ష్మీరాజ్యం,కనకం,మాలతి,లక్ష్మీకాంతం, సావిత్రి,
సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పేకేటిశివరాం,రేలంగి 

01. ఎన్నినాళ్ళకు కల్గెరా మువ్వగోపాల నిన్ను చూచెడు - పి.లీల
02. ఓ మనసేమో పల్కనోయీ నీనించి ఏమని - పి.లీల,కె.రఘురామయ్య
03. ఓ పరదేశి ప్రేమవిహారి నీవే నా - మాలతి,కె.రఘురామయ్య
04. ఓనమహ: నా రాజా ఓ తిరపతి - టి.కనకం, నల్ల రామమూర్తి
05. ఓ జిలిబిలి వలపుల రాణి - ఎం.ఎస్. రామారావు, స్వర్ణలత
06. కోరికలు ఈడేరే విచిత్రముగా - కె.రఘురామయ్య, మాలతి,లక్ష్మీరాజ్యం
07. తెలిసెనా ఇకనైనా చేసిన పాప ఫలితము - ఎం.ఎస్. రామారావు
08. పాలవెన్నెలరేయి ఈరేయి రావోయి నా మేను - పి.లీల
09. బీదలము బాబు పేదలము నిరుపేదలము - ఎం.ఎస్. రామారావు, పి.లీల
10. వసంత రుతువే హాయి మురిపించి మించెనోయి - పి.లీల

          - ఈ క్రింది పాటలు/పద్యాలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. ఇదేనా నా ఖర్మము న్యాయమా యీ ఫలితము వృధాయేగా -
02. ఎరుగదు ముద్దరాలు పతినే యని నెమ్మది నమము ( పద్యం ) -
03. కలగంటినమ్మా  కలగంటి వినరమ్మా ( చెంచు నాటకం ) -
04. కులపత్నిన్ నిను గోడునెట్టిన కృతఘ్నున్ నన్ను ( పద్యం ) -
05. దివ్యసుందర నాగ మా కులడైవము నీవే దేవా -
06. మూడునాళ్ళా వేడుకాయె మూడుముళ్ళే మిగిలెనే  మగని చూపే - 



No comments:

Post a Comment