Thursday, April 12, 2012

పేరంటాలు - 1951



( విడుదల తేది: 25.05.1951 శుక్రవారం )
విజయలక్ష్మీ వారి
దర్శకత్వం: గోపీచంద్ 
సంగీతం: బి.రజనీకాంతరావు మరియు అద్దేపల్లి రామారావు 
గీత రచన: బి.రజనీకాంతరావు
తారాగణం: సి. కృష్ణవేణి,లక్ష్మీకాంతం,మాలతి, సి.హెచ్. నారాయణరావు,లింగమూర్తి, రేలంగి, 

01. అదేమో అదేమో వదలలేనురా మామోయ్ మామోయ్ అదెంత వింత - జిక్కి
02. అబ్బోర్ గుండేలుగా అయ్యోర్ గుండేలుగా ఉండేల్ - రేలంగి, నల్ల రామమూర్తి
03. ఓ రాజా మోహన రాజా ఓ రాణి ముద్దుల రాణి - సి. కృష్ణవేణి, ఎం. ఎస్. రామారావు
04. ఓ రాజా రావోయీ నీవెటనున్నావో వోయి ఎడబాపూ చేశారు - సి. కృష్ణవేణి
05. చెప్పారమ్మా ఎవరైనా చెప్పారమ్మా చూసినారా నా రాజు - సి. కృష్ణవేణి
06. దిగు దిగు నాగా దిగరా నాగా దిగు దిగు దిగరా - జిక్కి
07. నా జన్మా ఒక జన్మేనా అయ్యో ఆడజన్మా జన్మేనా - జిక్కి
08. నిమ్మచెట్టుకు నిచ్చెనేసి నిమ్మపళ్ళు కోయబోతే - రేలంగి,నల్ల రామమూర్తి
09. మాకెందు కెడబాపులో లోకులెంతటి పాపులో మాయమర్మము - సి. కృష్ణవేణి

                              - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -


01. ఇక లేవా ఇక లేవా నా గౌరి మరి రావ మరిరావ నా రాణి -
02. ఇద్దరమే మనమిద్దరమే  నీలి బైలు లోయలలో - సి. కృష్ణవేణి, ఎం.ఎస్. రామారావు
03. ఏల జాగాయే నీ రాక నా రాజ ఏ కీడు మూడెనో నీకు - సి. కృష్ణవేణి
04. యాడబోతివే పెయ్యా యాడబోతివే పెయ్య  పెయ్యంటే పెయ్యకాదు -
05. రావో రావో రావో విన్నావటోయ్ నాగన్నానా రాజే నను చేరే - సి. కృష్ణవేణి
06. వెళ్లాడోయ్ వెళ్లాడు మా మామ అడవికి వెళ్లాడు -



No comments:

Post a Comment