Saturday, March 31, 2012

నవ్వితే నవరత్నాలు - 1951


( విడుదల తేది: 07.06.1951 గురువారం )

టి.ఎన్.టి. వారి
దర్శకత్వం: ఎస్. సౌందర్ రాజన్ 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు,రామశర్మ, కృష్ణకుమారి (తొలి పరిచయం), రేలంగి, 
ఎస్.వి. రంగారావు,అంజలీదే వి

01. ఆడుకోవయ్యా వేడుకలరా కూడి చెలితో మీ ఆశలు ఫలియించె - పి.లీల
02. ఉయ్యాల లూగెనహో మానసము ఊయ్యాల లూగెనహో - ఎం. ఎల్. వసంతకుమారి
03. టిక్కు టిక్కుల నడకల పిల్లేకదా పక్క పక్కచూపుల - కె. ప్రసాదరావు, ఎ.వి. సరస్వతి
04. తెలిరేఖలు విరిసె తూరుపుదిశ అవి మెరిసె కళకళలాడుచు - ఎం. ఎల్. వసంతకుమారి
05. రాజా నీసేవ చేయ నేనుంటినో ఏమి కావాలో - పి.లీల, మాధవపెద్ది
06. శాంతియే లేదా నాకు చింతాభరమౌ బ్రతుకే పోదా - ఎం. ఎల్. వసంతకుమారి
07. శ్రీ రాజరాజేశ్వరీ శ్రితజనవందిత నమో శంకరీ - ఎం. ఎల్. వసంతకుమారి

                    - ఈ క్రింది పద్యాలు,పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. ఓ మధురబాలా ఓ హో హో మధురబాల కనవేల - 
02. ఓ రాజా మన ప్రేమే మహిలోమధురం తిరిగి మరల - 
03. ఓంకార హ్రీంకార ఝంకార ములనెల్ల బీజాక్షరంబుల - 
04. ఓచల్లనమ్మేగొల్లపిల్లల్లారా నల్లనయ్యని చూసారా - 
05. నవ్య సౌందర్య నృత్య విన్యాసగతుల (పద్యం)
06. నా జీవితధార నక్షత్రమే ....భారమౌ బ్రతుకేల కోరివలచిన - 
07. పరుగెత్తే మబ్బుల్లారా ప్రియచెంతకు పోతున్నారా - 
08. బానిసతనాన పరిచర్యలోన మునుగు (పద్యం) -
09. భారమౌ బ్రతుకేలా కోరి వలచిన చెలియా తుదకిటు - 
10. రాజు వచ్చెను సభకు రవితేజము ( వీధి నాటకం ) - 
11. హాలాహలగర్భమందలి అమృతమటుల కారు మేఘాల (పద్యం) - 
12. హేయ్ జోహారోయ్ నా రాజా  జోహారోయి నా రాజా - 


No comments:

Post a Comment