Thursday, April 12, 2012

పరదేశి - 1953


( విడుదల తేది:  14.01.1953 - బుధవారం )
అంజలీ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: ప్రసాద్ 
సంగీతం: పి. ఆదినారాయాణరావు 
తారాగణం: అక్కినేని,అంజలీదేవి,పండరీబాయి,సూర్యకాంతం, 
ఎస్.వి. రంగారావు,రేలంగి,శివాజిగణేశన్

01. నేనెందుకు రావాలి ఎవరి కోసమో ఎవరిని చూచుటకో - జిక్కి,పిఠాపురం
02. పిలిచింది కలువ పువ్వు పలికింది మల్లెపువు - జిక్కి బృందం
03. బ్రతుకిదేనా సంఘము లోన ఆడ బ్రతుకె నరకమేనా - ఎం.ఎస్. రామారావు
04. రావో రావో రావో తేటిరాజా నీ రోజారాణి పిలిచింది జీవితమంతా - ఎ.పి.కోమల

                    - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అయ్యా ఘుం ఘుం గుమలాడే గులాబీ పువ్వులు -
02. గాజుల బత్ గాజులు సినిమా గాజులు టాకీ గాజులు -
03. జాతి భేధాల్ మరచి చల్ చలో సరి సమం అందరం బస్సులో
04. జీవితమే హాయి చిననాటి స్నేహమే నాటికి మరువని -
05. నా హృదయములో ఎవరో పొంచి పలుకరించారు -



No comments:

Post a Comment