భరణి వారి దర్శకత్వం: రామకృష్ణ సంగీతం: శ్రీమతి పి. భానుమతి గీత రచన: రావూరి సత్యనారాయణ తారాగణం: అక్కినేని,పి.భానుమతి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం,అమర్నాధ్ | ||
---|---|---|
01. ఉయ్యాల జంపాల లూగరావయా తులలేని భోగాల తూగి - పి. భానుమతి 02. ఓ ప్రియురాల ఓ జవరాల పలుకవేలనే నాతో - ఎ.ఎం. రాజా 03. ధర సింహాసనమై నగంబు గొడుగై - పి. భానుమతి 04. నన్నుజూచి ఇంత జాలి ఏలనమ్మ మాలతి - పి. భానుమతి 05. నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు (పద్యం) - కమలాదేవి 06. పక్కల నిలబడి కొలిచేవు ముచ్చట బాగా తెల్పగరాదా - పి. భానుమతి 07. పుల్లనివాడు పాడు నయనమ్ములవాడు (పద్యం) - పి. భానుమతి 08. మీనాక్షీ మే ముదం దేహి మేచకాంగి రాజమాతంగి - పి. భానుమతి 09. మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా - పి. భానుమతి |
Saturday, February 18, 2012
చక్రపాణి - 1954
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment