Friday, September 21, 2012

కన్యాదానం - 1955


( విడుదల తేది:  14.07.1955 - గురువారం )
విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. విఠల ఆచార్య
సంగీతం: నాగరాజయ్యర్ మరియు వేణు
తారాగణం: కాంతారావు,జానకి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,రాజనాల,బాలసరస్వతి, హేమలత

01. అంతా మోసమురా బాబు అంతా మోసమురా ఈ జగమంతా - జిక్కి
02. ఓరోరి తెలుగువాడ వయ్యారి తెలుగువాడా దేశమంటే - జిక్కి - రచన: కొసరాజు
03. మురళీధరుని ముఖము కంటినే మది మురసిపోయి - పి.లీల - రచన: శ్రీశ్రీ 
04. వన్నియలో లేదు విలువ కన్నియ గుణమే కనుచలువ - ఎ.ఎం. రాజా - రచన: కొసరాజు

                        - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. దేవీ గతి నీవే కావవే జననీ కరుణామణి తులసి ( రచన: శ్రీశ్రీ )
02. పతి సేవయే సతికి గతి చూపెడు దీపం ( రచన: శ్రీశ్రీ )
03. లేనే లేదా దారి నేనెలా ఇక బతకాలి ఆశలారిపోయి ( రచన: శ్రీశ్రీ )
04. వివేక మీయవే వినాయకా నవీన భావానంద నాయకా ( రచన: శ్రీశ్రీ )



No comments:

Post a Comment