Monday, May 14, 2012

అల్లావుద్దీన్ అద్భుతదీపం - 1957


( విడుదల తేది: 13.04.1957 శనివారం )
జైశక్తి పిక్చర్స్ వారి
దర్శకత్వం: టి.అర్. రఘునాథ్
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు మరియు ఎస్. హనుమంతరావు
గీత రచన : ఆరుద్ర
తారాగణం: అక్కినేని, అంజలీదేవి, రాజసులోచన,రేలంగి

01. అందాలకోనేటిలోన సాగింది స్వప్నాల - పి.సుశీల, ఎ. ఎం. రాజా
02. తమాష దీపం నవీన దీపం బిరాన కావాలా నిజంగా లభించు - పిఠాపురం
03. మనసంతా నీదిరా వలపంతా నీదిరా - పి.సుశీల
04. తిల్లా లింగడి తిల్లా లింగడి అందాల ఆ అంగడి - వి.సత్యారావు,పి.సుశీల,స్వర్ణలత
05. నిన్నువలచి ఎన్నెన్నో తలచి ఉన్నాను నేను - పి.సుశీల బృందం
06. పిల్లాపిల్లా రా పెళ్ళిచేసుకో ఎలాగైనా పిల్లాదానా - పి.సుశీల
07. సొగసరిదాననయ్య రంగేళి సింగారి - కె.రాణి, పి.బి.శ్రీనివాస్
08. వచ్చాను నీకోసమే వగలు తెచ్చాను నీకోసమే - జిక్కి
09. యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతు నీవు సాగితే - ఎ.పి. కోమల


No comments:

Post a Comment