Wednesday, February 22, 2012

జింబో - 1959 ( డబ్బింగ్ )


( విడుదల తేది:  12.02.1959 - గురువారం )
బసంత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: హోమీ వాడియా
సంగీతం: చిత్రగుప్త మరియు విజయభాస్కర్
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: చిత్ర, ఆజాద్, కృష్ణకుమారి,దలపత్,బి.యం. వ్యాస్,అచలా సచ్‌దేవ్,కాంచనమాల...

01. ఈ జగమిది కలకాదు ఈ ప్రణయమె విడరాదు - పి. సుశీల,పి.బి. శ్రీనివాస్
02. ఔను నిజం ప్రణయ రధం సాగెను నేడే కోరిన కోరిక పారటలాడే - పి. సుశీల
03. నా ఆట అహా నా పాట ఒహో మోదం నిండే శుభమిది - కె. జమునారాణి బృందం
04. నీ కధయిది కలకాదు ఈ ప్రణయమే విడరాదు - పి. సుశీల
05. రేరాణియే ముస్తాబై రమ్మంది ఈ వేళ - కె. జమునారాణి బృందం
06. సోగ్గాడమ్మా అందాలయ్యా పెళ్ళికొడుకులాగ ఆడి పాడుతాడయా - పిఠాపురం

                              - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఈ మాయా జగతిన్ చూసి మదిన్ పేరాశ మానాలి - పి.బి. శ్రీనివాస్
02. ఓ చిన్ని రోజామాల లాలి జోలాలి జోకొట్టి పాడె - ఎస్. జానకి


No comments:

Post a Comment