Thursday, July 8, 2021

అనుమానం - 1961 (డబ్బింగ్)


 ( విడుదల తేది: 24.05.1961 శనివారం )
కమల్ బ్రదర్స్ వారి
దర్శకత్వం: కృష్ణన్ పంజు
సంగీతం: ఆర్. సుదర్శనం
గీత రచన: అనిశెట్టి
తారాగణం: శివాజీ గణేశన్, పద్మిని, తంగవేలు, సారంగపాణి, ఎం. సరోజ

01. కన్నె వయసు చిన్నారి సొగసు కలలుపండే మనసు - కె. జమునారాణి
02. జాబిల్లి కన్నను నా చెలియ నవ్వే అందము - పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి
03. చల్లని రాజా వచ్చాడా చల్లగ నన్నే వెతికాడా - కె. జమునారాణి

                                    - మిగిలిన పాటల వివరాలు  - 

01. అనుమానం నీలో అనుమానం ఏలా అనుమానం - ఘంటసాల 
02. ఇల్లేగద ప్రతి మనిషికి స్వర్గము ఇల్లాలే ప్రతి ఇంటికి - ఎల్.అర్. ఈశ్వరి,కె. అప్పారావు బృందం
03. మానవులంతా మారగవలయూ సమతా భావంతో (హరికధ) - ఘంటసాల బృందం 
04. వయసు పిల్లను మరసితివేమోయి మావయ్య - ఎల్.అర్. ఈశ్వరి,పిఠాపురం
05. వీరు గట్టి వారుపొట్టి అందరు పెద్ద సెట్టు - కె. జమునారాణి



No comments:

Post a Comment