Saturday, July 17, 2021

అడవిపిల్ల - 1966 ( డబ్బింగ్ )


( విడుదల తేది : 18.02.1966 శుక్రవారం )
నీలా ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: ఎం. కృష్ణన్ 
సంగీతం: బ్రదర్ లక్ష్మణ్ 
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ప్రేమ్‌నజీర్, షీల, ఆనందన్, రాధ,పొన్నమ్మ,కె.వి.శాంతి 

                  - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. అందాలు చిందే గన్నేరు కన్నె ఎదను తేనెలు దాచేవో - పి.సుశీల
02. అడవి సోమా అడవిసోమా రావోయి రావోయి - పి.సుశీల, చక్రవర్తి
03. దేవి అంబా నమస్తే నీ దయ - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం,సౌమిత్రి, రాఘవులు బృందం
04. బాధే నను వరించెను ఈ రోజు పాడలేను నే పాడలేను - పి.లీల
05. మాయ పెట్టె చూడు బిడ్డా మందు పెట్టె చూడు ఇదిగో - పిఠాపురం
06. మురిపించే భామయేలే మోహన నను చూసే - పి.బి. శ్రీనివాస్
07. రాతలునై చేతులలొ లోటు రాదుపిల్లా ఆశతీర్చు - పి.లీల, రేణుక
08. స్నేహంతో మనసు వరించే లోకమ్ముంచే సోయగము - పి.బి. శ్రీనివాస్



No comments:

Post a Comment