Friday, July 23, 2021

ప్రేమలో ప్రమాదం - 1967


( విడుదల తేది: 27.10.1967 శుక్రవారం )
సిటిడెల్ వారి
దర్శకత్వం: జోసఫ్ తలియత్ జూనియర్
సంగీతం: టి. ఆర్. పాప
గీత రచన: ముద్దుకృష్ణ
తారాగణం: రామకృష్ణ,చలం,రాజనాల,రాజబాబు,కృష్ణకుమారి,జయంతి,వాణిశ్రీ,సూర్యకాంతం 

01. చాలు పోపోర నీ కధలు ఏలను పాటలు ఏల సయ్యాటలు - పి.సుశీల
02. నీటైన పైటాడ నిన్నుగని నేనాడ ఎన్నికైన చెలికాడా నన్నుగని - పి.సుశీల
03. మాటలు చెప్పి మాయలు చేసి మచ్చిక చేశానె - పి.సుశీల, ఎస్. జానకి
04. వలపే కట్టెను కనికట్టు మన వయసుకు తగినది - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల
05. వెన్నెలలే చీకటిలో చెదరిపోయె కదా ఇక వెలుగులేని జీవితమే - పి.సుశీల

                                   - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. నమ్మేవారే నమ్మకపోతే న్యాయం ఏదమ్మా వాకిట వెలిగే దీపం - పి.బి. శ్రీనివాస్



No comments:

Post a Comment