Friday, July 23, 2021

పెళ్ళిరోజు - 1968


( విడుదల తేది: 12.10.1968 శనివారం )
సూర్యచిత్రా వారి
దర్శకత్వం: మానాపురం
సంగీతం: ఎం. ఎస్. శ్రీరాం
గీత రచన: రాజశ్రీ
తారాగణం: హరనాధ్,జమున,రేలంగి,గీతాంజలి,పద్మనాభం,హేమలత,పండరీబాయి

01. అడుగుదామని ఉంది నిన్నొకమాట పెదవిదాటి రాకున్నది - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల
02. ఆనాటి చెలిమి ఒక కల కలకాదు నిజము ఈ కధ - పి.బి.శ్రీనివాస్
03. జీవితాన మరువలేము ఒకే రోజు ఇరు జీవితాల - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
04. జీవితాన మరువలేము ఒకే రోజు ఇరు జీవితాల - పి.సుశీల
05. పెళ్ళివారమండి ఆడ పెళ్ళివారమండి - జమున, పి.బి. శ్రీనివాస్ బృందం
06. మగువల వలలో మగవారేలో తెలిసి తెలిసి పడతారు - పి.బి. శ్రీనివాస్

                          - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01.ఓహో హోయి.. అహ ఎగిరి పడుతోంది వయసు - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి



No comments:

Post a Comment