Friday, August 13, 2021

టక్కరి దొంగ చక్కని చుక్క - 1969


( విడుదల తేది: 16.05.1969 శుక్రవారం )
రవి చిత్ర ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్
సంగీతం: సత్యం 
తారాగణం: కృష్ణ,రాజనాల,సత్యనారాయణ,రాజబాబు,ధూళిపాళ,విజయనిర్మల,విజయలలిత,
మీనాకుమారి

01. ఓ కలలుగనే కమ్మని చిన్నారి నీ సొగసులన్నీ నావే - ఎస్.పి. బాలు, సుశీల - రచన: దాశరధి
02. కిల్లాడి మావయ్యా నావల్ల కాదయ్య అల్లాడిపోతున్నాను - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
03. నేనే మాలీష్‌వాలా నాపేరే చిన్నయ్యలాల రాకెన్‌రోలు - పిఠాపురం - రచన: ఆరుద్ర
04. నీ నడకలు చూస్తే మనసౌతుంది కులుకు చూస్తే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. నువ్వు నేను ఇంకెవ్వరు లేరు కమ్మని కౌగిలి రమ్మనె - సుశీల - రచన: డా. సినారె
06. వయసు కుర్రది వంపులున్నది హాయి నైస్‌నైస్‌గ - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment