Saturday, August 14, 2021

అఖండుడు - 1970


( విడుదల తేది: 24.07.1970 శుక్రవారం )
టైగర్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: వి. రామచంద్ర రావు 
సంగీతం: టి. చలపతిరావు 
తారాగణం: కృష్ణ, భారతి, ప్రభాకరరెడ్డి,రాజబాబు, రమాప్రభ, ముక్కామల, అల్లు రామలింగయ్య 

01. ఓ హంసనడలదానా అందాల కనులదానా - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి
02. ఓయమ్మో ఇంత కోపం ఎలా ఎలా తిరిగి చూడవె ఇలా - పి.బి.శ్రీనివాస్
03. కిటికిలో నిలబడి చూసేవు న్యాయమా - టి.ఆర్. జయదేవ్, స్వర్ణలత,మాధవపెద్ది
04. చంద్రశేఖరా రారా పిలచి పిలచి అలసినావా - టి.ఆర్. జయదేవ్, ఎస్.జానకి
05. నాపేరు మల్లెమొగ్గ నాకున్నది రోజాబుగ్గా నారంగు పొంగు చూస్తే - ఎస్. జానకి
06. రారా రమ్మంటే రావేల నీకింక బెదురేలా ఒంటరిగా - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరధి



No comments:

Post a Comment